Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు నగరం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. కూర్మానాద్ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తూ గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో వేగవంతం చేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ టి బాపిరెడ్డి, డిటిసి శ్రీ చందర్, జిల్లా వ్యవసాయ అధికారి జి సుధాకర్ రాజు డిపిఓ ధనలక్ష్మి , డ్వామా పీడీ తిరుపతయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img