Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు జరగనున్నట్లు బోర్డు పేర్కొంది. జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను పరిగణలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img