Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సిపిఐ నాయకుడు కుమార్తె వివాహానికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని శుక్రవారం మేరీ మాత చర్చ్ కళ్యాణ మండపంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు కుమార్తె గీత, రాజశేఖర్ వివాహ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్,ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు,సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బి.మహేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లయ్య,జి.చిరంజీవి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి సి కుళ్లాయప్ప, మహిళ సమైక్య రాష్ట్ర కార్యదర్శి పద్మావతి, ఎఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ఎఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర,మహిళా సమైక్య నియోజవర్గం కార్యదర్శి రామంజిన్నమ్మ,సిపిఐ నాయకులు మల్లయ్య,బాబా ఫకృద్దిన్ ,మురళీకృష్ణ,ఉమ్మర్ బాషా,వెంకటరాముడు,నాగేంధ్ర,దౌలా,చిదాంబరం,ఏఐఎస్ఎఫ్ నియోజవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్, నియోజవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్,పట్టణ కార్యదర్శి చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img