Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. 14వతేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ పై చర్చ జరుగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img