- Advertisement -
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్థానిక మంగళ వారి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 14 నుండి 15 సంవత్సరముల ఆడపిల్లలకి హెచ్ పి వి టీకాలు వేశారు. ఈ సందర్భంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలను వైద్యాధికారి డాక్టర్ రోహిత్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ , ఏఎన్ఎం, తదితరులు పాల్గొన్నారు.


