Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

స్పెన్సర్స్‌ సేల్స్‌ ఆఫర్లు

హైదరాబాద్‌ : విజయవాడ, చిలకూరిపేట, గుంటూరు, కర్నూలు, కడపలలో ఉన్న స్పెన్సర్స్‌ రిటైల్‌ స్టోర్లు ‘దేశంలో అసలైన పొదుపు ఆరంభం’ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకూ మొత్తం శ్రేణి కిరాణా, రోజువారీ అవసరాలు, గృహావసరాలు, ఫ్యాషన్‌, ఎలక్టాన్రిక్స్‌పై ఆఫర్లను దీనిలో భాగంగా అందిస్తున్నారు. రెండు వేల రూపాయల విలువ కలిగిన ఫ్యాషన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వినియోగదారులు అదనంగా 2వేల రూపాయల విలువ కలిగిన మర్చండైజ్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే ఆహార పదార్థాలపై ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’, ‘రెండు కొనుగోలు చేయండి ఒకటి ఉచితంగా పొందండి’ వంటి ఎన్నో ఆఫర్లనూ పొందవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img