Monday, May 6, 2024
Monday, May 6, 2024

అంబేద్కర్ కు ఘన నివాళులు

విశాలాంధ్ర -ఉరవకొండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉరవకొండలో టిడిపి, వైసిపి సిపిఐ, కాంగ్రెస్, జనసేన సిపిఎం పార్టీలతో పాటు దళిత ఎస్సీ ఎస్టీ ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విడివిడిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని సంఘాలు అన్నదానం రక్తదాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు బ్లడ్లు పంపిణీ చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img