Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యార్ధుల ఎదుగుదలలో సాప్ట్ స్కిల్స్ ప్రభావం తప్పనిసరి

విశాలాంధ్ర-జేఎన్టీయూ ఏ: విద్యార్థుల కెరీర్ ఎదుగదలలో సాప్ట్ స్కిల్స్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని బెంగళూరు ఎమిటి యూనివర్సిటీ డైరెక్టర్ డా. సునీల్ బి రావ్ పేర్కొన్నారు.
సోమవారం నగరంలోని పివికేకే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ పేరుతో ఒక రోజు సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా వై. మునికృష్ణ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల భవితకు జ్ఞానంతో పాటు విధేయత, విలువలు కూడా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పౌరుల ఉద్యోగ అభివృద్ది , అవకాశాలును ఉపయోగ పడే మాస్ కమ్యునికేషన్ జనరేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని అయన వివరించారు . ఈ కార్యక్రమంలో ఎం.ఎం.ఎస్ కో ఆర్డినేటర్ వెంకట్ కుమార్ , కేశవయ్య , ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 01… మాట్లాడుతున్న కళాశాల ప్రిన్సిపల్ డా. ముని కృష్ణారెడ్డి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img