Friday, April 26, 2024
Friday, April 26, 2024

40 లీటర్ల నాటుసారయి పట్టివేత…

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని హంద్రీనీవా బిడ్జి ప్రాంతంలో శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నాటు సారాయి రవాణాపై దాడులు నిర్వహించారుక ఈ దాడులలో మద్దికేర కు చెందిన ఎరుకల కావేటి శ్రీనివాసులు వ్యక్తి నుండి 45 లీటర్ల నాటు సారాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.అతడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గుంతకల్లు మండలం గ్రామాలలో, ఉరవకొండ, వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో నాటు సారాయి తయారీ అదేవిధంగా విక్రయాలు రవాణా చేయడం వంటివి మానుకోవాలని లేనిపక్షంలో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img