Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

దివ్యాంగునికి సప్తగిరి క్యాంపర్ సంస్థ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా కలెక్టర్ గౌతమి ఆదేశాల మేరకు సప్తగిరి క్యాంపర్ సంస్థ తరఫున రూ.1,23,550 చెక్కును సంస్థ ఉపాధ్యక్షుడు యు. మహమ్మద్ హనీఫ్ సోమవారం కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగుడైన మండి మద్దిలేటి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడానికి సంస్థ తరఫున చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ నియంత్రణ మండలి జిల్లా అధికారి శంకర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img