Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఏపీ కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడిరది. సెప్టెంబర్‌ 1వతేదీ నిర్వహించాల్సిన కేబినెట్‌ సమావేశం వాయిదా పడిరది. వినాయక చవితి, సీఎం జగన్‌ కడప పర్యటనల నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశం వాయిదా పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img