హైదరాబాద్ : వెస్ట్రన్ డిజిటల్ తాజాగా శాన్డిస్క్ రెండు ఛార్జర్లు విడుదల చేయడం ద్వారా వైర్లెస్ ఛార్జింగ్ వలయానికి అడుగుపెట్టింది. స్యాన్డిస్క్ ఐక్స్ప్యాండ్ వైర్లెస్ ఛార్జర్ సింక్ వెస్ట్రన్ డిజిటల్ అందుబాటులోకి తీసుకు వస్తున్న మొదటి వైర్లెస్ ఛార్జర్ కాగా, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ డేటా స్టోరేజ్, బ్యాకప్ ఫర్ క్యూఐ-కంపాటిబుల్ ఉపకరణాల రెండు పనితీరులతో లభిస్తుంది. ఆవిష్కారాత్మక సాంకేతికతో ఇది సంప్రదాయిక ఛార్జర్ సామర్థ్యాలను ఇది రీఇమేజిన్స్ చేయడమే కాకుండా, వైర్డ్ ఛార్జింగ్ అడ్డంకులు ఏమీ లేకుండా, ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్ డేటా మ్యాన్యువల్ బ్యాకప్ అవసరం లేకుండా చేస్తుంది.