Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
Homeసాహిత్యం

సాహిత్యం

శ్రీశ్రీ మహాప్రస్థానం నాడు`నేడు

డాక్టర్‌. మహ్మద్‌ హసేన, సెల్‌. 9908059234 నెత్తురు కన్నీళ్ళు కలిపి కొత్త ‘‘టానిక్‌’’ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే...

సంభాషణా చౌర్యం

ఎస్‌.ఆర్‌.పృథ్విసెల్‌: 9989223245మనిషిప్పుడు నూతన మార్గాలలోపదద్వయాహంకారాన్ని హక్కులాహుందాగా ప్రదర్శిస్తా ఉన్నాడుమెదడులో జనించిన కుయుక్తులనుఅత్యాధునిక టెక్నాలజీకి జతచేసిమానవ హక్కుల పుష్ప మాధుర్యం మీదవిషపు చుక్కల్ని పిచికారీ చేస్తా ఉన్నాడుఇద్దరి నడుమ ఫోను సంభాషణలుగుప్త కావ్యంగా నిలవాలి...

కన్నీటి చుక్కల్లో నెలవంక కైత ‘ఉషామహల్‌’

సన్నిధానం నరసింహశర్మసెల్‌: 9292055531 వైయక్తికం, కౌటుంబికం, సామాజికంఇవి మూడూ వేరువేరుగా కన్పడినా పరస్పర సంబంధితాలే! ఇవి కవిత్వ వస్తు సంబంధితాలైనప్పుడు విషాద, ఆనంద అనుభూతులు మానవత్వ స్పందన పరిమళాలతో సార్వజనీనాలవడానికి అవకాశం ఉంటుంది. అదిగో,...

మేడే…

ఉబికిన రక్తంచిందించిన చెమటకురాసిన నిర్వచనంమేడే…. ఇనుప కండరాలరణనినాదంమేడే…. ఆకలి మంటలఆర్తగీతంమేడే…. అసహాయతను కాల్చేసిపుట్టిన అగ్నిజ్వాలమేడే…. సంఘటిత పోరాటాలకుఅద్దిన పుప్పొడిమేడే…. కార్మిక కర్షకబహుజన శ్రామిక లోకంఎలుగెత్తిన ఇంక్విలాబ్‌మేడే….- డా. తిరునగరి శ్రీనివాస్‌9441464764

కొడిగట్టిన కులవృత్తి దిగులైపోయిన కవిత్వం

కులవృత్తులు తరతరాల సంప్రదాయాల లోగిళ్లు. పల్లెలకు పట్టుకొమ్మలు. మనుషుల మధ్య ఆత్మీయతావారధులు. మనిషి మనుగడకు సోపానాలు. శ్రమజీవులకు జీవనాధారాలు. బహుజనుల పాలిట శరత్తులు. వాటిని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి, కనుమరుగు చేసేస్తున్నాయిఇప్పటి కాలపరిస్థితులు. అవి...

అవలోకనం…

పుట్టుక మొదలు గిట్టే వరకూఎంతో కొంతమనల్ని మనం ప్రేమించుకుంటూ వుండాలిఆకాశం నుంచి రాలినవర్షపు చినుకులుపుడమిని ముద్దాడినట్టుఎటు నుంచి ఎక్కడికో ప్రయాణంఏ ఆశలు ఆశయాలు లేకుండాఏ భయాలు బాధ్యతలూ ముడేసుకోకుండాస్వాతిముత్యంలా వచ్చి వుండవచ్చుసృష్టికి ప్రతిసృష్టినీ...

అటల్‌ నుంచి మోదీ దాకా ‘కాషాయ తుపాను’

మీడియా సమాజానికి దర్పణం అనుకుంటే సమాజ గమనం ఆ దర్పణంలోకి పరావర్తం కావడానికి కారకులు పత్రికా రచయితలే. వ్యవస్థలోని సర్వాంగాలనూ దగ్గర నుంచి చూసి రికార్డు చేసే పత్రికా రచయితలకూ సొంత అభిప్రాయాలు,...

‘ఈ’ కాలపు యుద్ధం

రాజులు యుద్ధాలు చేసినప్పుడురక్తపాతంతో పాటురాజ్యాలు కోల్పోవటం, లేదాకొత్త రాజ్యాలు ఆక్రమించటంచరిత్ర కళ్లల్లో నిక్షిప్తమైనవాస్తవ వర్ణచిత్రాలురాజ్యాలు అంతరించాయిరాజులూ కనుమరుగయ్యారుఇప్పుడు ప్రజాస్వామ్యంకొత్త నేత్రమైందిఅయినా, దృశ్యాలూ మారలేదువాటి రంగులూ మారలేదుప్రజల్లోంచిప్పుడుకొందరు నాయకులుపాలనా పాదుకి పుష్పించినపారిజాత పుష్పాల్లా తళుక్కుమంటున్నారు‘నేనే’...

మార్కి ్సజం మార్గంలో ‘మాదిగ పల్లె’ నవల

పెనుగొండ లక్ష్మీనారాయణఅధ్యక్షుడు, అరసం జాతీయ సమితిసెల్‌: 9440248778 తెలుగు పాఠకులకు సుపరిచితమైన నవల మాలపల్లి. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. విమర్శలు, విశ్లేషణలూ వచ్చాయి. ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. 1922 లో ప్రచురితమైన...

కొత్తతరం తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు మంచిదారి ‘మూడుదారులు’

నాంచారయ్య మెరుగుమాల దాదాపు 75 సంవత్సరాల తెలుగు నేల రాజకీయ చరిత్రను పూసగుచ్చినట్టు వివరించే విలువైన పుస్తకం ‘మూడు దారులు’. జగమెరిగిన జర్నలిస్టు సంఘాల నేత, ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్‌ రాసిన ఈ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img