test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేటి నుంచి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఈ ఉదయం 11.50 గంటలకు అమీన్‌ పీర్‌ దర్గాలో సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే రేపు, ఎల్లుండి కూడా సీఎం జగన్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img