Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

టీకా ధ్రువపత్రమే మా సమస్య

క్వారంటైన్‌ నిబంధనలపై బ్రిటన్‌ తిరకాసు
న్యూదిల్లీ: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్‌ నిబంధనలపై బ్రిటన్‌ వెనక్కి తగ్గింది. అదేసమయంలో చిన్న తిరకాసు పెట్టింది. కొవిషీల్డ్‌ను ఆమోదించిన టీకాల జాబితాలో చేర్చుతూ తన ప్రయాణ నిబంధనలను సవరించింది. కాకపోతే తమ సమస్య టీకాతో కాదని, టీకా ధ్రువపత్రంతో అని మెలికపెట్టింది. అందుకే కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉందని తాజాగా వెల్లడిరచింది. తమకు కొవిన్‌ ధ్రువపత్రం జారీ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధనలను బ్రిటన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దాని ప్రకారం భారత్‌, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్‌ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని చెప్పింది. ఆ దేశాల నుంచి వచ్చే వారు..తమ ప్రయాణానికి ముందుగా, బ్రిటన్‌ చేరుకున్న తర్వాత పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై భారత్‌లో నిరసన వ్యక్తమైంది. నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని మంగళవారం కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారత్‌లో తయారైన టీకాలు వినియోగించుకున్న బ్రిటన్‌..ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని తేల్చిచెప్పింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌ స్పందించింది.
తమ అభ్యంతరం కొవిషీల్డ్‌ గురించి కాదని, టీకా ధ్రువపత్రంతోనే అని బ్రిటన్‌ అనుమానం వ్యక్తం చేయడంతో టీకా ధ్రువపత్రంతో ఎలాంటి సమస్య లేదని భారత ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. కొవిన్‌ యాప్‌, టీకా ధ్రువపత్రం జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని జాతీయ హెల్త్‌ అథారిటీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడిరచారు. ‘కొవిన్‌, టీకా ధ్రువపత్రం విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉంది. మేం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలతో కూడా చర్చలు కొనసాగిస్తున్నాం. ఇటీవల బ్రిటన్‌ రాయబారి నన్ను కలిశారు. వారు ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని శర్మ మీడియాకు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img