Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ..

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం కల్పించింది. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) కొన్ని గంటలు మరిపోల్‌, వొల్నోవఖాల్లో కాల్పులు జరపబోమని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. వోల్నఖోవ్‌, మురియుపోల్‌ను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img