Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

సాధారణంగా బంగారం, వెండి ధరల్లో ఏరోజుకారోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రెండు రోజులుగా కాస్తో కూస్తో తగ్గి ఊరటనిస్తున్న బంగారం.. నేడు పరుగులు తీస్తోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. అయితే వెండి చాలా స్వల్పంగానే పెరిగిందని చెప్పారు. నేడు 10 గ్రాముల బంగారం 600కు పైగా పెరిగింది. వెండి కిలోపై రూ.850 వరకూ తగ్గింది.
బంగారం ధర..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,670, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ51,670కు పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,410.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,720కు, కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,670కు పెరిగింది.ఢల్లీిలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,460 .. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,770గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,670,కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,360.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,670కు పెరిగింది.
వెండి ధర..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,400,విజయవాడలో కిలో వెండి ధర రూ.67,400,చెన్నైలో కిలో వెండి ధర రూ.67,400, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,700, బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,400, ముంబైలో కిలో వెండి ధర రూ.61,700, ఢల్లీిలో కిలో వెండి ధర రూ.61,700గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img