Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రూరల్ నియోజకవర్గం ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిఅధికారికంగా ప్రకటించిన పార్టీ అధిష్టానంఅన్ని కోణాల్లో పరిశీలన చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన బీసీ నేత పార్లమెంటు సభ్యులు ఆదాల వైపే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి నెల్లూరు నగరానికి చెందిన ఒక బీసీ నేత చివరి వరకు రూరల్ నియోజకవర్గం బాధ్యతల కోసం నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులుతాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన వైయస్సార్ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిజరుగుతున్నచర్చలు .పార్టీఅన్ని విధాలఅండగాఉంటుందనిముఖ్యమంత్రి భరోసా ఇవ్వడమే కాక రూరల్ కు సంబంధించి అనేక సందేహాలను నివృత్తి చేసినముఖ్యమంత్రి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలుఆనంవిజయ్ కుమార్ రెడ్డి తో పాటు ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడుసమన్వయంచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img