Friday, April 26, 2024
Friday, April 26, 2024

చలో సెక్రటేరియట్‌ కార్యక్రమాన్నిపోలీసులు భగ్నం చేస్తున్న దృశ్యాలు

రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అధిక ధరలకు వ్యతిరేకంగా చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో పోలీసులు లు భగ్నం చేశారు ఎక్కడ ఎక్కడ సిపిఎం జిల్లా నాయకులు కార్యకర్తలను సానుభూతి పరులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొప్పి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నాయకులు, ఖండిస్తున్నారు. జిల్లా కార్యదర్శి ML నారాయణ ఆదివారం అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, అద్దంకి ,కందుకూరు, కొండేపి, కనిగిరి, కేంద్రాలతోపాటు మండల కేంద్రంలోని సిపిఐ నాయకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విజయవాడ అడ్డుకున్నారు.

సిపిఐ ఛలో రాష్ట్ర సచివాలయం కార్యక్రమం లో అరెస్ట్ అయినా సిపిఐ బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు.సింగరరకొండ..
చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించ టా నిఖీ పిలుపు లో బాగంగా విజయవాడ కు ర్యాలీ గా వస్తున్న c p I యర్రగొండపాలెం నియోజక వర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ ను అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు
రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర అధిక ధరలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన చేలో అమరావతి కార్యక్రమాన్ని విఫలం చేయటానికి ప్రభుత్వం చాలా నీచమైన పనులకు పాల్పడుతోంది అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్.ఎల్.నారాయణ విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img