Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

వివేకా హత్య కేసు.. అవినాశ్ ను సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు

సీనియర్ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినీశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం కలిగింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సోమవారం వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో అవినాశ్ రెడ్డి విచారణకు రేపు సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా తీర్పునివ్వడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img