Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో మే 29వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు ఎంసెట్‌ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈనెల 28వతేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 3వతేదీ నుంచి ఆన్‌ లైన్‌ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని, ఆన్‌ లైన్‌ లో అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 10వ తేదీ అని తెలిపింది. రూ.250ల లేటు ఫీజుతో ఏప్రిల్‌ 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్‌ 30నుంచి ఆన్‌ లైన్‌ లో ఎంసెట్‌ హాల్‌ టికెట్లు తీసుకొవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img