Monday, November 28, 2022
Monday, November 28, 2022

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన రద్దు..

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన రద్దయ్యింది. ఈనెల 11వతేదీన హెచ్‌ ఐసీసీలో జరుగనున్న యూఎన్‌ డబ్ల్యూజీఐసీ సదస్సుకు రావాల్సిన ఉన్న ప్రధాని మోడీ రావడం లేదు. ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img