Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్‌ మెట్రో తన ప్రయాణికుల కోసం ఒక బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు ఒక బోనస్‌ కూపన్‌ ప్రకటించింది. దీన్ని ద్వారా లాయల్టీ బోనస్‌ ప్రకటించింది. విశ్వసనీయత కస్టమర్ల పేరుతో కొన్ని స్మార్ట్‌ కార్డుల ఐడీ లిస్టును విడుదల చేసింది. మెట్రో అధికారుల విడుదల చేసిన ఈ ఐడీల ప్రయాణికులకు బంఫర్‌ ఆఫర్‌ ఇవ్వనున్నారు. అధికారులు విడుదల చేసిన ఈ ఐడీలలో ఎవరినైనా సరిపోలితే సమీపంలోని మెట్రో స్టేషన్‌ అధికారులను కోరింది. లు విడుదల చేసిన ఐడీ నెంబర్లతో సరిపోలుతున్నాయో లేదో చెక్‌ చేసుకోండి. ఒకవేళ మీ నెంబర్‌ సరిపోలినట్లయితే.. మీ వివరాలను మాకు పంపించింది. 040-23332555కు కాల్‌ చేయండి, 7995999533లో వాట్సాప్‌ చేయండి అని హైదరాబాద్‌ మెట్రో తెలిపింది. మీ వివరాలను నవంబర్‌ 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు పంపించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ మెట్రో అధికారులు ‘లాయల్టీ బోనస్‌’ ప్రకటించిన ఐడీ నెంబర్లు ఇవే:

  1. 10100003890119
  2. 101000010715659
  3. 10100001417850
  4. 10100004374980
  5. 10100000006433
  6. 10100001930276
  7. 10100002449022
  8. 101000011214385
  9. 10100002975875

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img