Friday, October 7, 2022
Friday, October 7, 2022

11న అల్పపీడనం..మరో మూడు రోజులు వర్షాలు

రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని..అల్పపీడనం తర్వాత 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ నెల 12, 13 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img