Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఈనెల 11న తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఈనెల 11వతేదీన తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. 11వతేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్‌ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సమావేశం కానుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ సహా తదితర అంశాలపై తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img