Monday, October 3, 2022
Monday, October 3, 2022

500 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన

కొయ్యలగూడెం: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాల విద్యార్థులతో కళాశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల వద్ద నుండి ప్రధాన జాతీయ రహదారి వరకు 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ క అమృత్ మహోత్సవ ప్రదర్శనను నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలతో పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే బోర్డు సభ్యులు బొల్లిన నిర్మా కిషోర్, సాయి రాకేష్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్ ఆర్ పి సుభద్రాదేవి, హాజరయ్యారు. వి.ఎస్.ఎన్ కళాశాల కరస్పాండెంట్ స్వామి, పార్థసారథి, బి భాస్కర రావు, సిహెచ్ హనుమాన్ చౌదరి, ఉపాధ్యాయులు , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img