Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.ఇంటి నుంచి బయటికెళ్లిన జనాలు తిరిగి ఇంటికెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం రోజు భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడిరచింది. ఎల్లో సూచికను కూడా జారీ చేయడం జరిగింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img