Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అమెజాన్‌ ప్రైమ్‌లో రాకెట్రీ`ది నంబి ఎఫెక్ట్‌ మూవీ

హైదరాబాద్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ జీవిత చరిత్ర చిత్రం మొదటి ప్రదర్శనను ప్రకటించింది. ట్రైకలర్‌ ఫిల్మ్స్‌, వర్గీస్‌ మూలన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకుడిగా మొదటి అడుగు వేశారు. ఇందులో సిమ్రన్‌, రంజిత్‌ కపూర్‌ వంటి ప్రతిభగల నటీనటులు నటించారు సూర్య ఒక ప్రత్యేక కేమియో పాత్ర పోషించారు. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 దేశాలు, భూభాగాలలోని ప్రైమ్‌ సభ్యులు మొదటిసారి ప్రసారం అయ్యే ఈ చిత్రాన్ని జులై 26న తమిళంలో చూడవచ్చునని, తెలుగు, మళయాళం, కన్నడ భాషా డబ్స్‌ కూడా ప్రసారం అవుతాయని అమెజాన్‌ ప్రైమ్‌ ప్రతినిధులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img