Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కనకదాస జయంతిని జయప్రదం చేయండి

విశాలాంధ్ర బొమ్మనహళ్: జిల్లా కేంద్రంలోని కనకదాస కళ్యాణమండపం లో ఈనెల 26న నిర్వహించే కనకదాసు జయంతిని జయప్రదం చేయాలని బొమ్మనహల్ మండల కురుబ సంఘ అధ్యక్షులు పరమేశ్వర కురుబ సంఘం నాయకులు పిలుపునిచ్చారు బొమ్మనహల్ లో గురువారం కనకదాసు జయంతి ఉత్సవాల కరపత్రాలను వారు విడుదల చేశారు కనకదాస జయంతి ఉత్సవాలకు మండలంలో ఉన్న కురుబ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫోటో బసవరాజు ఉద్యహాల్ నాగరాజు రేవన్న హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img