Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సుందరికరణ పనులు పట్ల మంత్రి హర్షం

విశాలాంధ్ర -ఉరవకొండ: ఉరవకొండ మేజర్ పంచాయతీ పరిధిలో జరుగుతున్న సుందరికరణ అభివృద్ధి పనులు పట్ల రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఉరవకొండలో హై మాక్స్ లైట్ల ఏర్పాటు పనులను వైస్సార్ సర్కిల్ వద్ద మంత్రి, పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ మీనుగా లలితను వారు అభినందించారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నూతన ఎమ్మెల్సీ మంగమ్మ, ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img