Monday, May 6, 2024
Monday, May 6, 2024

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

భారీవర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. సుమారు మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు దిగువకు 33 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఔట్‌ ఫ్లో రూపంలో గోదావరి నదిలోకి వదిలిపెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img