Friday, April 26, 2024
Friday, April 26, 2024

నూతన కన్సల్టెంట్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు చిన్న బాబు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో నూతన అబోడే ఆర్చి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ప్రారంభోత్సవం శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప కుమారుడు చిన్నబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కన్సల్టెంట్ ఇంజనీర్ ఆయనకు పుష్ప బొకేను అందజేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img