Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర- పెనుకొండ : పట్టణంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ , ఆధ్వర్యంలో
పేదల పక్షాన నిలబడుతోన్న గొప్ప నాయకుడు, సినిమా పరిశ్రమలో పేరు ఉన్న హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ జన్మదినం ఘనంగా నిర్వహించారు సందర్భంగా
ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో అందరికీ ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img