Friday, March 31, 2023
Friday, March 31, 2023

టీచర్ ఎమ్మెల్సీని కలిసిన ధర్మవరం ప్రైవేట్ స్కూల్స్ అధినేతలు

విశాలాంధ్ర – ధర్మవరం : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా గెలిచిన యం.వి రామచంద్రారెడ్డినీ ధర్మవరం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు విజయానంతరం కడపకు వెళ్ళే మార్గ మధ్యలో శుక్రవారం సత్యసాయి జిల్లా బత్తలపల్లి జడ్పీ జిల్లా పరిషత్ హస్కూల్లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సత్కరించడం జరిగింది అని ధర్మవరం నియోజక వర్గ ఇంఛార్జి నార్పల మొరుసు సంజీవ రెడ్డి ధర్మవరం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సెక్రటరీ నరేంద్రబాబు, రాష్ట్ర సభ్యులు చాంద్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయుడు సతీష్, జనార్దన్, నాగమోహన్ రెడ్డి, కొండారెడ్డి, జయరాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img