Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం..!

రోడ్డుప్రమాదంలో నందమూరి రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. చికిత్స అనంతరం ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నందమూరి కుటుంబలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img