Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీవో 145ని నిలిపివేసిన ఏపీ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. ప్రైవేట్‌ లే అవుట్లలో 5శాతం కేటాయింపు రద్దుచేసింది. పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5శాతం పేదలకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఆ జీవోను నిలిపివేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img