Monday, May 6, 2024
Monday, May 6, 2024

శ్రీశైలానికి శివస్వాములు పాదయాత్ర

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, మేకడోన తదితర గ్రామాల్లో బుధవారం శివ దీక్షబూనిన శివస్వాములు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం నుంచి శ్రీశైలానికి పాదయాత్రతో తరలి వెళ్లారు. గ్రామంలోని మహిళలు కలసాలతో, డప్పు, మేళతాలతో, వాయిద్యాలతో పురవీధుల గుండా శివస్వాములను ఘనంగా సాగనంపారు. అక్కడ శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img