Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి

4 క్రస్ట్‌ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్‌ గేట్లు ఎత్తి వేశారు. 74,699 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img