Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని, వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిరదని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రమట్టానికి 1.9 నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉందని చెప్పింది. కొన్ని గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచిది. రాష్ట్రంలో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img