Friday, April 26, 2024
Friday, April 26, 2024

నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరు నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. పండితులు మంత్రి హ‌రీశ్ రావుని ఆశీర్వ‌దించారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img