Monday, May 6, 2024
Monday, May 6, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందిబంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర్లోని కొమరీన్‌ ఏరియాలో అల్పపీడనం ఏర్పడిరది. దీని ఎఫెక్ట్‌ తో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడిరది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.వరి, మిర్చి రైతులుకు ఇది గడ్డుకాలంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img