Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
Homeచిత్తూరు

చిత్తూరు

సీపీఐ అభ్యర్థి మురళిని గెలిపించుకుందాం

తిరుపతిలో ఇండియా కూటమి విస్తృత ప్రచారంవిశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి పవిత్రతను కాపాడాలంటే, అవినీతి, దౌర్జన్యం, భూకబ్జాలు లేని సుందర తిరుపతి నిర్మాణం జరగాలంటే సీపీఐ అభ్యర్థి పి.మురళిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని సీపీఐ రాష్ట్ర...

సత్యవేడులో గెలిచేదెవరో…

వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ మంత్రులు, ఎంపీలైన ఆ నలుగురు…1978లో గెలుపొందిన సి.దాస్‌అంజయ్య రాష్ట్ర జౌళి శాఖ మంత్రిగా, 1999లో గెలుపొందిన ఎన్‌.శివప్రసాద్‌ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు....

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అగ్నిప్రమాదం.. పూజారులు సహా పలువురికి గాయాలు!

హోలీ వేడుకల సందర్భంగా అగ్ని ప్రమాదంగులాల్ కారణంగా గర్భగుడిలో వ్యాపించిన మంటలుమధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయంలోని గర్భగుడిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...

జర్నలిస్టుల సమస్యలను మీ మేనిఫెస్టోలో చేర్చండి

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీయూడబ్ల్యూజె (APUWJ) వినతి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారానికి, సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నరేంద్ర లు...

అతివేగం తెచ్చిన అనర్ధం

. కారును ఢీకొట్టి బోల్తా పడ్డ భారతి బస్సు... 63మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు... బాదితుల్లో ఏడుగురి పరిస్థితి విషమం... 108, వైద్యులు, పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణనష్టం... క్షతగాత్రులను పరామర్శించిన ఆర్డీవో...

కోట్ల సుజాతమ్మ పుట్టినరోజు వేడుకలు

విశాలాంధ్ర- గూడూరు : గూడూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలూరి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలను గూడూరు పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో...

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా డాక్టర్ ఎం డి ప్రసాద్…

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ మాపాక్షి డిల్లీ ప్రసాద్. పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో రెండు రోజులపాటు జరిగిన జర్నలిస్ట్ యూనియన్ ఆల్ ఇండియా మహాసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...

విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలకు వివిధ రాష్ట్రాలనుండి తరలి వచ్చిన నాయకులు మరియు వేలాది మంది ఎర్ర సైన్యం…

విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలకు వివిధ రాష్ట్రాలనుండి తరలి వచ్చిన నాయకులు మరియు వేలాది మంది ఎర్ర సైన్యం…

తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే 65వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్, సీనియర్ నాయకులు మన్నెం చంద్రశేఖర్...

ప్రమాదకర స్థాయిలో దేశ రాజకీయాలు

రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులుగుత్త గా దోచుకుంటున్న జగన్రాజకీయాల సమూల మార్పునకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలిసీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ దేశ రాజకీయాలను కార్పొరేట్ లు శాసిస్తున్నారనీ,...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img