Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ!

తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న...

సాంకేతిక లోపం.. సునీతా విలియమ్స్ స్పేస్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా

ఈ ఉదయం 8.04 గంటలకు నింగిలోకి వెళ్లాల్సిన బోయింగ్ స్టార్‌‌లైనర్‌ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండడంతో లాంచింగ్ నిలిపివేతభారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లే మిషన్ వాయిదా పడింది....

ఇక 150 నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు!

వజ్రం.. ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. భూమ్మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో వజ్రం కూడా ఒకటి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు...

విదేశీ వలసదారులంటే భారత్‌కు భయం.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాట్ పార్టీ విరాళాల సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు...

గాజా పునర్నిర్మాణానికి 16 ఏళ్లు

ఐరాస వెల్లడిజెరూసలేం: ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినట్లయితే… దాదాపు ఏడు నెలలుగా ఇజ్రాయిల్‌ చేపట్టిన వైమానిక బాంబు దాడులు, భూతల యుద్ధం వల్ల ధ్వంసమైన అన్ని గృహాలను పునర్నిర్మించడానికి 2040 వరకు సమయం...

చంద్రుడి ఆవలి భాగంపై చైనా గురి

నేడు అంతరిక్షనౌక ప్రయోగంబీజింగ్‌: ఇప్పటివరకు ఎవరూ చూడని చంద్రుని దక్షిణ అర్ధగోళం నుండి మొట్టమొదటి మట్టి, రాతి నమూనాలను సేకరించడానికి చైనా సమాయత్తమైంది. ఇందుకోసం చాంగే-6 అంతరిక్షనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది....

గాజాపై దాడులకు నిరసనగా కొలంబియా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన.. 300 మంది అరెస్ట్

గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా యూనివర్సిటీల విద్యార్థులు తమ నిరసనను ఉద్ధృతం చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ, సిటీ కాలేజీలో ఆందోళనకు దిగిన...

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేడే

. ఎర్రజెండాలతో కదం తొక్కిన కార్మికవర్గం. అనేక నగరాల్లో వెల్లువెత్తిన నిరసన ర్యాలీలు. వేతనాలు పెంచాలని, ధరలు తగ్గించాలని డిమాండ్‌ సియోల్‌/ఇస్తాంబుల్‌/టోక్యో: ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి కానీ, కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి… దానికి ప్రధాన...

కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమే..అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

కొవిషీల్డ్ టీకాతో రక్తం గడ్డకట్టడం నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకాఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపిన ఆస్ట్రాజెనెకాఆస్ట్రాజెనెకాపై రూ. 1000 కోట్లకు దావాకరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బిగ్ షాకిచ్చింది. ఈ...

గాల్లో ఉండగా ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి..

సైనిక విన్యాసాల్లో భాగంగా.. నిర్వహించే ఎయిర్ షో కోసం రిహార్సిల్స్ చేయడానికి రెండు హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరాయి. ఇంతలోనే ఒక దానిని ఒకటి ప్రమాదవశాత్తూ ఢీకొట్టి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 10...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img